Sep 22, 2026, 17:09 IST/ఆర్మూర్
ఆర్మూర్
వినాయక నిమజ్జనం: మహిళల మంగళ హారతులతో ఉత్సాహంగా గణనాథుల ఊరేగింపు
Sep 22, 2026, 17:09 IST
వేల్పూర్ మండల కేంద్రంలో వినాయక నవరాత్రుల సందర్భంగా మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం, మహిళల మంగళ హారతులతో గణనాథులను ఉత్సాహంగా నిమజ్జనానికి తరలించారు. ఈ కార్యక్రమంలో యువజన సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.