Oct 09, 2026, 16:10 IST/
IND vs WI: షై హోప్ అర్ధ శతకం.. విండీస్ 113/3
Oct 09, 2026, 16:10 IST
భారత్-విండీస్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో విండీస్ కెప్టెన్ షై హోప్ (53*) అర్ధ శతకం సాధించారు. కేవలం 24 బంతుల్లోనే ఈ ఘనత సాధించిన హోప్, దూబే వేసిన ఓవర్లో రెండు సిక్స్లతో సహా 16 పరుగులు పిండుకున్నారు. ప్రస్తుతం 9 ఓవర్లు ముగిసేసరికి విండీస్ 113 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది.