TG: బీఆర్ఎస్ ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోలేదని, బీజేపీతోనూ పొత్తు ఉండదని
కేటీఆర్ స్పష్టం చేశారు. బుధవారం ఓ మీడియా కాన్‌క్లేవ్‌లో మాట్లాడుతూ.. 2014 నుంచి ఒంటరిగానే పోటీ చేస్తున్నామని, రాబోయే ఎన్నికల్లోనూ అదే దారిలో వెళ్తామన్నారు.
బీజేపీ ‘హిందూ-ముస్లిం’ పేరుతో విభజిస్తుంటే.. రేవంత్ రెడ్డి ‘రాముడు-శివుడు’ పేరుతో విభజిస్తున్నారని ఆరోపిస్తూ రెండు జాతీయ పార్టీల అజెండాను ప్రశ్నించారు.