దీపావళి వరకు ఆందోళనలు వద్దు: అభిజీత్‌ దీప్కే

5చూసినవారు
దీపావళి వరకు ఆందోళనలు వద్దు: అభిజీత్‌ దీప్కే
దీపావళి వరకు దేశంలో ఎలాంటి ఆందోళనలు చేపట్టబోమని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ప్రకటించారు. తమకు మద్దతుగా ఉద్యమిస్తున్న యువత కుటుంబసభ్యులతో కలిసి పండగలను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) రాజీనామా కోరుతూ యువత చేపడుతున్న ఆందోళనలతో వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న పార్టీ నేతలు సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ కుటుంబాలు కూడా కలత చెందుతున్నాయని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్