TGPSC నుంచి 102 పోస్టులకు నోటిఫికేషన్

6చూసినవారు
TGPSC నుంచి 102 పోస్టులకు నోటిఫికేషన్
TG: రాష్ట్రంలోని నిరుద్యోగులకు TGPSC గుడ్ న్యూస్ చెప్పింది. మండల్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్/అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 102 పోస్టులను భర్తీ చేయనుండగా.. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. జులై 1, 2026 నాటికి 18-44 ఏళ్ల వయసు ఉండాలి. పే స్కేల్ నెలకు రూ.36,750-1,06,990గా ఉంది. స్టాటిస్టిక్స్ మెయిన్ సబ్జెక్టుగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

సంబంధిత పోస్ట్