BHELలో 415 ఉద్యోగాలకు నోటిఫికేషన్

57చూసినవారు
BHELలో 415 ఉద్యోగాలకు నోటిఫికేషన్
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) 415 ఇంజినీర్/ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, HR, ఫైనాన్స్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 28 వరకు అప్లై చేసుకోవచ్చు. బీటెక్ లేదా డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.  వెబ్ సైట్: https://careers.bhel.in/

సంబంధిత పోస్ట్