IBPSలో 5,208 పోస్టులకు నోటిఫికేషన్

78చూసినవారు
IBPSలో 5,208 పోస్టులకు నోటిఫికేషన్
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 2026-27 సంవత్సరానికి 5,208 పీవో/ఎంటీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 20-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. జీతం రూ.48,480 నుంచి రూ.85,920 వరకూ ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ జూలై 21, 2025. మరిన్ని వివరాలు ibps.in లో చూడొచ్చు.

సంబంధిత పోస్ట్