రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) వివిధ రైల్వే జోన్లలో 560 పారామెడికల్ పోస్టుల భర్తీకి
నోటిఫికేషన్ విడుదల చేసింది. నర్సింగ్, డయాలసిస్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ల్యాబ్ అసిస్టెంట్ వంటి
ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 14 వరకు గడువు ఉంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఉద్యోగాన్ని బట్టి డిప్లొమా లేదా డిగ్రీ అర్హతతో పాటు 18 - 44 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. వెబ్సైట్ https://www.rrbapply.gov.in/