TG: రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 544 పోస్టుల భర్తీకి TGPSC
నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ను ఇటీవల రద్దు చేయగా కొత్త జీవో ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపడతారని సమాచారం. దీని ప్రకారం ఆకడమిక్ టాలెంట్, ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా మార్కులు కేటాయించనున్నారు.