ఇకపై తెలుగులోనే Ai ఆధారిత వ్యవసాయ సలహాలు

12చూసినవారు
ఇకపై తెలుగులోనే Ai ఆధారిత వ్యవసాయ సలహాలు
తెలంగాణ రైతులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై తెలుగులోనే Ai ఆధారిత వ్యవసాయ సలహాలు అందనున్నాయి. రాష్ట్రంలో భారత్ విస్తార్ సేవల అమలుకు వ్యవసాయ శాఖ–NISG మధ్య ఒప్పందం కుదిరింది. ఒకే డిజిటల్‌ వేదికపైకి ఆరు కీలక వ్యవసాయ సేవలు అందించనున్నారు. పెట్టుబడి వ్యయం తగ్గించి దిగుబడులు, ఆదాయం పెంచడమే లక్ష్యమని, సాంకేతికతతో వ్యవసాయంలో సమూల మార్పులు తీసుకురావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

సంబంధిత పోస్ట్