తిరుమల శ్రీవారి నడక మార్గంలో NRI మృతి

36చూసినవారు
తిరుమల శ్రీవారి నడక మార్గంలో NRI మృతి
AP: తిరుమల శ్రీవారి మెట్టు నడక మార్గంలో ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందారు. 800వ మెట్టు వద్ద ఈ ఘటన జరిగింది. మృతి చెందిన భక్తుడు న్యూజెర్సీకి చెందిన NRI సుర్జిత్ రెడ్డి (52)గా గుర్తించారు. మృతదేహాన్ని అశ్వినీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్