ఎన్విడియా సీఈవో రాజీనామా

76చూసినవారు
ఎన్విడియా సీఈవో రాజీనామా
ఎన్విడియా సీఈవో హువాంగ్‌ జెన్సన్‌ రాజీనామా చేశారు. చైనీస్‌ గూఢచారిగా భావిస్తున్న అలిస్‌ హువాంగ్‌తో రిలేషన్‌షిప్ వార్తలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఎన్విడియా హెల్త్‌కేర్‌ విభాగం వైస్‌ప్రెసిడెంట్‌ కింబర్లీ పావెల్‌తో కూడా సన్నిహిత సంబంధం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే హువాంగ్‌ జెన్సన్‌ రాజీనామా చేశారు. తాత్కాలిక సీఈవోగా కొలెట్‌ క్రెస్‌ నియమితులయ్యారు.

సంబంధిత పోస్ట్