NZ vs IND: వర్షం కారణంగా 10 ఓవర్లు కోత

37చూసినవారు
NZ vs IND: వర్షం కారణంగా 10 ఓవర్లు కోత
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో వర్షం కారణంగా 10 ఓవర్లు కోత విధించారు. భారత్ టార్గెట్ 40 ఓవర్లలో 167 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం టీమిండియా స్కోరు 11.4 ఓవర్లకు 63/1 పరుగులు చేసింది. క్రీజ్‌లో శుభ్‌మన్‌ గిల్ (26), విరాట్ కోహ్లీ (29) ఉన్నారు. కాగా రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో మెరిసి.. బ్యాటింగ్‌లో నిరాశపర్చారు.

సంబంధిత పోస్ట్