న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డేలో
భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. కాస్త కుదురుకున్నట్లు కనిపించిన అక్షర్ పటేల్ (21) ఫిషర్ బౌలింగ్‌లో ఫిన్ అలెన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 17.1 ఓవర్లలో 53 పరుగులకే
భారత్ ఐదు వికెట్లు కోల్పోయింది. అక్షర్ తర్వాత నమన్ ధిర్ బ్యాటింగ్‌కు దిగాడు.