NZ vs IND: మూడో వన్డే.. 9 గంటలకు టాస్

10చూసినవారు
NZ vs IND: మూడో వన్డే.. 9 గంటలకు టాస్
AP: వర్షం తగ్గడంతో భారత్‌-న్యూజిలాండ్‌ మూడో వన్డే కోసం మైదానాన్ని సిద్ధం చేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. అంపైర్లు ఉదయం 9 గంటలకు టాస్‌ వేయనుండగా.. మ్యాచ్‌ 9.30 గంటలకు ప్రారంభం కానుంది. షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 7 గంటలకు టాస్‌ వేయాల్సి ఉండగా.. 7.32 గంటలకు ఫస్ట్ వాయిదా వేశారు. అయితే మైదానాన్ని 8.15 గంటలకు అంపైర్లు పరిశీలించడంతో టాస్‌ని 9 గంటలకు మార్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్