‘OG’ ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. HYDలో జరిగిన ‘OG’ ప్రీరిలీజ్ ఈవెంట్లో తనకు ట్రైలర్ చూపించాల్సిందేనని పవన్ పట్టుబట్టారు. దీంతో డైరెక్టర్ సుజీత్ ట్రైలర్ ఎడిటింగ్ పూర్తి కాలేదని చెప్పారు. అనంతరం అక్కడి స్క్రీన్పై అనధికార ట్రైలర్ ప్రదర్శించారు. దీనిలో పవన్ బ్రాండ్ ఏమిటో మరోసారి చూపించారు. FLASHBACK కథాంశంతో మూవీని రూపొందిస్తున్నట్లు కనిపిస్తోంది.