29 నుంచి ‘మకరవిళక్కు’ ఆన్‌లైన్‌ బుకింగ్‌లు

0చూసినవారు
29 నుంచి ‘మకరవిళక్కు’ ఆన్‌లైన్‌ బుకింగ్‌లు
శబరిమల మండల మకరవిళక్కు యాత్ర కోసం వర్చువల్ క్యూ బుకింగ్ తేదీలను అధికారులు ఖరారు చేశారు. ఈ నెల 29న ఉదయం 10 గంటల నుండి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. భక్తులు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధికారిక పోర్టల్ ద్వారా బుక్ చేసుకోవాలి. నిలక్కల్-పంబ మార్గంలో రోజుకు 60 వేల మందికి, ఇతర మార్గాల్లో 3 వేల మందికి అవకాశం కల్పించారు. ఆన్‌లైన్ బుకింగ్ ఉచితమని బోర్డు స్పష్టం చేసింది. బుకింగ్ చేసుకోలేని వారి కోసం కొన్ని ప్రాంతాల్లో స్పాట్ బుకింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్