మా మంచి నీరు సురక్షితమే: బిస్లరీ వివరణ

26చూసినవారు
మా మంచి నీరు సురక్షితమే: బిస్లరీ వివరణ
బిస్లరీ తాగునీటి భద్రతపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) చేసిన ప్రకటనపై సంస్థ స్పందించింది. తమ వాటర్‌ సురక్షితమేనని స్పష్టం చేసింది. నీటి నాణ్యత, భద్రతను నిర్ధారించేందుకు మొత్తం 90 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించింది. వినియోగదారులకు నాణ్యమైన, సురక్షితమైన తాగునీటిని అందించేందుకు అన్ని ప్రమాణాలను పాటిస్తున్నామని తెలిపింది.

సంబంధిత పోస్ట్