కుప్పకూలిన పాక్‌ టాప్‌ ఆర్డర్‌

235చూసినవారు
కుప్పకూలిన పాక్‌ టాప్‌ ఆర్డర్‌
మహిళల ఆసియా కప్‌లో భాగంగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌ జట్టు టాప్‌ ఆర్డర్‌ భారత బౌలర్ల ధాటికి కుప్పకూలింది. 35 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో శ్రీ చరణి మూడు వికెట్లు తీయగా, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, ప్రేమా రావత్‌ ఒక్కో వికెట్‌ సాధించారు.

సంబంధిత పోస్ట్