నేటి నుంచి పాపికొండల విహారయాత్ర ప్రారంభం

15చూసినవారు
నేటి నుంచి పాపికొండల విహారయాత్ర ప్రారంభం
అర్నబ్ తుఫాను కారణంగా నిలిచిపోయిన పాపికొండల విహారయాత్ర నేటి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. గత నెల 26న నిలిచిపోయిన ఈ సేవలను అధికారులు ఇప్పుడు పునరుద్ధరించారు. ఏపీలోని పోలవరం జిల్లా గండిపోశమ్మ ఆలయం, పోచవరం కేంద్రాల నుంచి పర్యాటకుల కోసం బోట్లను అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. అంతకుముందు వరదల కారణంగా దాదాపు 74 రోజుల పాటు యాత్రను నిలిపివేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్