'గరివిడి లక్ష్మి'కి పవన్‌ టీమ్‌ శుభాకాంక్షలు

21చూసినవారు
'గరివిడి లక్ష్మి'కి పవన్‌ టీమ్‌ శుభాకాంక్షలు
80, 90లలో పాటలు, బుర్రకథలతో ప్రజాదరణ పొందిన కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితకథగా తెరకెక్కిన సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆనంది టైటిల్‌ పాత్రలో నటించిన ఈ చిత్రంపై పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ ప్రశంసలు కురిపించింది. ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పడంలో సినిమా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంది. చిత్రబృందానికి అభినందనలు తెలిపింది.

సంబంధిత పోస్ట్