
చండీయాగ మహోత్సవంలో డాక్టర్ మమత ప్రశాంత్ రెడ్డి
గోదావరిఖనిలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, వారి సతీమణి ఆధ్వర్యంలో నిర్వహించిన పవిత్రమైన చండీయాగం కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమత ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఆ జగజ్జనని అమ్మవారి దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.






























