పోలీస్ స్టేషన్‌పై పెట్రోల్ బాంబుల దాడి (వీడియో)

4చూసినవారు
మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని లబాన్ పోలీస్ స్టేషన్‌పై శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులు విసిరారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. దాడి సమయంలో విధుల్లో ఉన్న పోలీసులు ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు తీశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్