బౌలర్లకు పిచ్‌ సహకరించలేదు: గిల్‌

88చూసినవారు
బౌలర్లకు పిచ్‌ సహకరించలేదు: గిల్‌
న్యూజిలాండ్‌తో తొలి టెస్టు డ్రాపై టీమ్‌ఇండియా కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్ స్పందించారు. బౌలర్లకు పిచ్‌ సహకరించలేదన్నారు. మరో 5-10 ఓవర్లు బౌలింగ్‌ చేయాలనుకున్నా ఫలితంపై నమ్మకం కలగలేదని వెల్లడించారు. ఎక్కువ ఓవర్లు వేయడంతో బౌలర్లు అలసిపోయారని వ్యాఖ్యానించారు. తదుపరి టెస్టులో బౌలర్లకు అనుకూలమైన పిచ్‌ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్