అమెరికాలోని శాన్ డియేగోలోని మాంట్గోమెరీ-గిబ్స్ ఎగ్జిక్యూటివ్ విమానాశ్రయంలో చిన్న
విమానం కుప్పకూలింది. సెప్టెంబరు 7న జరిగిన ఈ ప్రమాదంలో సెస్నా 172 స్కైహాక్
విమానం రన్వేపై కూలిన వెంటనే మంటలు చెలరేగాయి. విమానంలో ఉన్న ఇద్దరూ మృతి చెందారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు, నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు దర్యాప్తు చేస్తున్నారు.