ప్రధాని నరేంద్ర
మోదీ,
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అంబేడ్కర్ జయంతి సందర్భంగా పార్లమెంటు ఆ
వరణలోని ప్రేరణా స్థల్ వద్ద న
ివాళులర్పించిన అనంతరం
విభేదాలను పక్కనపెట్టి సరదాగా ముచ్చటించుకున్నారు. ఇరువురూ షేక్ హ్యాండ్ ఇచ్చుకొని మనసారా నవ్వుకున్నారు. నిత్యం ఘాటు విమర్శలతో రాజకీయ వేడిని పెంచే వీరిద్దరూ ఇలా కలిసి
నవ్వుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.