పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB
) కీలక ని నిర్ణయం తీసుకుంది. మూడేళ్
లుగా వినియోగంలో లేని, జీరో బ్యా
లెన్స్లో ఉన్న ఖాతాలను మూసివేయాలని నిర్ణయించింది. అలాగే ఈ-కేవైసీ పూర్తి చేయని ఖాతాలు కూడా క్లోజ్
చేయనుంది. ఒ
కవేళ అకౌంట్ కొనసాగించాలనుకునే వారు వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేసి, కనీసం ఒక లావాదేవీ చేయాలి. అలాగే ఆధార్, పాన్ కార్డులతో సమీప బ్రాంచ్ను సంప్రదించాలని బ్యాంక్ సూచించింది.