ఢిల్లీలో అభిజీత్‌ దీప్కేను అదుపులోకి తీసుకున్న పోలీసులు

80చూసినవారు
ఢిల్లీలో అభిజీత్‌ దీప్కేను అదుపులోకి తీసుకున్న పోలీసులు
‘తిరంగా యాత్ర’కు బయల్దేరిన సీజేపీ నేత అభిజీత్‌ దీప్కేను దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిల్లీలో ఆయన ఆశ్రయం పొందుతున్న నివాసం నుంచి ర్యాలీగా బయల్దేరగా, మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకొని అభిజీత్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్