TG:
బీజేపీ నేతల జూరాల ప్రాజెక్ట్ సందర్శనను పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం జడ్చర్ల వద్ద ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా
బీజేపీ శ్రేణులు నినాదాలు చేశారు. పోలీసుల వాహనానికి
బీజేపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. ఈ నేపథ్యంలో జడ్చర్ల వద్ద జాతీయ రహదారిపై
బీజేపీ నేతలు బైఠాయించారు.