ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు

127చూసినవారు
ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు
ఢిల్లీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. కాసేపట్లో కన్నాట్‌ప్లేస్‌లో 'ఇండియా' కూటమి ఎంపీల భేటీ జరగనుంది. ఈ లంచ్ మీటింగ్‌కు కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ, ఆప్, శివసేన(యూబీటీ), ఆర్జేడీ, సీపీఐ, ఎన్సీపీ ఎంపీలంతా హాజరుకావాలని ఖర్గే పిలుపునిచ్చారు. లంచ్ మీటింగ్ తర్వాత నిరసనలు చేపట్టే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్