నాని ప్యారడైజ్‌ సినిమాపై స్పందించిన పోలీసులు

62చూసినవారు
నాని ప్యారడైజ్‌ సినిమాపై స్పందించిన పోలీసులు
TG: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో నాని ప్యారడైజ్‌ సినిమా ప్రదర్శనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. గణేష్ నిమజ్జన ఉత్సవాల నేపథ్యంలో, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, అభిమానుల మధ్య సినిమా ప్రదర్శనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. నాని సినిమాపై పోలీసులు స్పందించడం చర్చనీయాంశమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్