వివాదంలో ప్రభాస్ 'ఫౌజీ'

7చూసినవారు
వివాదంలో ప్రభాస్ 'ఫౌజీ'
ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా రిలీజైన 'ఫౌజీ' సినిమా గ్లింప్స్‌పై నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనుమడు చంద్రకుమార్ బోస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందులో స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రను వక్రీకరించారని, హిట్లర్‌తో నేతాజీ సమావేశాన్ని తప్పుగా చూపించి ఆయన స్థాయిని తగ్గించారని మండిపడ్డారు. చారిత్రక అంశాలను మార్చడం నేరమని, ఇందుకు మేకర్స్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మూవీలో వాస్తవాలను మాత్రమే చూపాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్