బీమా డబ్బు కోసం గర్భిణీ భార్య హత్య

15చూసినవారు
బీమా డబ్బు కోసం గర్భిణీ భార్య హత్య
మధ్యప్రదేశ్ జబల్‌పూర్ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీమా డబ్బు కోసం ప్రయాస్ పాండే  తన గర్భిణీ భార్య కవితా చౌదరిని హత్య చేయించాడు. గత నెల 4న కవితా చౌదరి ప్రయాణిస్తున్న స్కూటర్‌ను ఒక లోడింగ్ వాహనంతో ఢీకొట్టించి హత్య చేశారు. ఈ దంపతులు మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ హత్యకు సహకరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయగా, ప్రయాస్ పాండే ఇంకా పరారీలో ఉన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్