ప్రధాని నరేంద్ర మోదీ ఎమోషనల్

167చూసినవారు
ప్రధాని నరేంద్ర మోదీ ఎమోషనల్
మంత్రుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ డ్రగ్స్ సమస్యపై భావోద్వేగానికి లోనయ్యారు. దేశ యువతను మత్తు పదార్థాల బారి నుండి కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన స్పష్టం చేశారు. నక్సలిజాన్ని పూర్తిగా పెకిలిస్తే, డ్రగ్స్ రహిత సమాజాన్ని కూడా నిర్మించగలమని మోదీ అన్నారు. పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణలో విఫలమైందని బీజేపీ చేస్తున్న విమర్శల నేపథ్యంలో, ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

సంబంధిత పోస్ట్