ఆసియా క్రీడల విజేతలకు ఆతిథ్యమివ్వనున్న ప్రధాని

86చూసినవారు
ఆసియా క్రీడల విజేతలకు ఆతిథ్యమివ్వనున్న ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 15న తన నివాసంలో ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులు, క్రికెటర్లకు ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ సమావేశం సాయంత్రం 4.30 గంటలకు జరగనుంది. జపాన్‌లో జరిగిన 2026 ఆసియా క్రీడల్లో భారత్ 21 స్వర్ణాలతో సహా మొత్తం 85 పతకాలను సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా విజేతల విజయ గాథలను ప్రధాని తెలుసుకోనున్నారు.

సంబంధిత పోస్ట్