జైలులో ఖైదీ ఆత్మహత్యాయత్నం

1చూసినవారు
జైలులో ఖైదీ ఆత్మహత్యాయత్నం
TG: నల్గొండ జైలులో ఓ ఖైదీ ఆత్మహత్యకు యత్నించాడు. జైలులో బాబూరావు అనే ఖైదీ పురుగులమందు తాగాడు. గమనించిన జైలు సిబ్బంది వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఓ హత్య కేసులో బాబూరావు నల్గొండ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్