ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (వీడియో)

77చూసినవారు
TG: ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామానుజవరం వద్ద గ్రీన్‌ఫీల్డ్ హైవేపై శనివారం యాక్సిడెంట్‌ అయ్యింది. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మంది గాయపడగా, డ్రైవర్ సహా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్