విద్యార్థులతో కలిసి నృత్యం చేసిన ప్రియాంక గాంధీ

8005చూసినవారు
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ విద్యార్థులతో కలిసి నృత్యం చేశారు. వయనాడ్‌ సుల్తాన్‌ బత్తేరిలోని రాజీవ్‌ గాంధీ మెమోరియల్‌ మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ను ప్రియాంక గాంధీ సందర్శించారు. సంప్రదాయ డప్పుల మోతకు విద్యార్థులతో కలిసి నృత్యం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్