యంగ్ క్రికెటర్స్ కప్ గెలవడం గర్వంగా ఉంది: ప్రధాని మోదీ

24చూసినవారు
యంగ్ క్రికెటర్స్  కప్ గెలవడం గర్వంగా ఉంది: ప్రధాని మోదీ
U19 ఆసియా కప్‌ ఫైనల్లో పాక్‌ను భారత్ చిత్తు చేసింది. ఈ విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత క్రికెట్‌కు ఇది అద్భుతమైన రోజని, యంగ్ క్రికెటర్స్ అద్భుత ప్రదర్శనతో కప్ గెలవడం చాలా గర్వంగా ఉందని ప్రశంసించారు. ఈ సక్సెస్ ఎంతోమంది కుర్రాళ్లలో స్ఫూర్తి నింపుతుందన్నారు. ఫ్యూచర్ మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు విజయాలు సాధించాలని ఆశిస్తున్నానిని Xలో పోస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్