ఏడాదిలోగా పీఆర్టీఎస్ లైన్: CM రేవంత్‌

6చూసినవారు
ఏడాదిలోగా పీఆర్టీఎస్ లైన్: CM రేవంత్‌
TG: హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం నుంచి రాణిగంజ్ బస్టాండ్ వరకు పీఆర్టీఎస్ (పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్) లైన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌ అధికారులను ఆదేశించారు. 'అసెంబ్లీ మెట్రో నుంచి బేగంపేట్‌ను కలుపుతూ మరో లైన్, నెక్లెస్ రోడ్డులో మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటు చేయాలి. మల్టీ లెవల్ పార్కింగ్ వద్ద పీఆర్టీఎస్ డిపో ఉండాలి. కేపీహెచ్‌బీ మెట్రో నుంచి బయో డైవర్సిటీ మెట్రో వరకు పీఆర్టీఎస్ లైన్ వేయాలి. ఏడాది లోగా పీఆర్టీఎస్ లైన్ పూర్తయ్యేలా చూడాలి' అని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్