'పుష్ప 2' అప్డేట్ ఇచ్చిన ఐకాన్ స్టార్

1289చూసినవారు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' గురించి అప్‌డేట్ ఇచ్చారు. 'మంగళవరం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పుష్ప 2 పోస్టర్‌లో కనిపించే గెటప్‌కా సంబంధిత ఫెయిర్ ఎపిసోడ్‌ని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నట్లు బన్ని వెల్లడించారు. ఆ సీన్ అందరికీ నచ్చుతుందని పేర్కొన్నారు. తనపై అభిమానుల ప్రేమ ఇలాగే ఎప్పటికీ కొనసాగాలని, ఆగస్ట్ 15న సినిమా విడుదలవుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్