ఆఫ్రికాలో వేటకు వెళ్లిన మహిళపై కొండచిలువ దాడి (వీడియో)

1చూసినవారు
ఆఫ్రికాలో వేటకు వెళ్లిన గిరిజన మహిళల బృందంలో ఒకరిపై భారీ కొండచిలువ హఠాత్తుగా దాడి చేసి శరీరాన్ని పూర్తిగా చుట్టేసింది. దీన్ని గమనించిన తోటి మహిళలు ఏమాత్రం భయపడకుండా వెంటనే స్పందించి, పరుగెత్తుకొచ్చి కొండచిలువను బలంగా పట్టుకుని పక్కకు లాగేశారు. తోటి మహిళల సమయస్ఫూర్తి, ధైర్యం కారణంగా ఆ బాధిత మహిళ కొండచిలువ పిడికిలి నుంచి సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్