క్వింటన్‌ సాంప్సన్‌ ఔట్.. విండీస్ ఐదో వికెట్

19చూసినవారు
క్వింటన్‌ సాంప్సన్‌ ఔట్.. విండీస్ ఐదో వికెట్
వెస్టిండీస్ జట్టు 151 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. నితీశ్‌ రెడ్డి బౌలింగ్‌లో క్వింటన్‌ సాంప్సన్‌ (21) ఔటయ్యాడు. తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చిన సాంప్సన్‌తో పాటు, కిమో పాల్‌ (8), రూథర్‌ఫోర్డ్ (24) క్రీజులో ఉన్నారు. 16 ఓవర్లకు స్కోరు 159/5గా నమోదైంది. వెస్టిండీస్ విజయానికి ఇంకా 24 బంతుల్లో 65 పరుగులు అవసరం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్