పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట

18చూసినవారు
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట
అమిత్ షాకు సంబంధించిన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో బెంగళూరులో రాహుల్ గాంధీ అమిత్ షాఫై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. అమిత్ షా పరువు నష్టం పిటిషన్ దాఖలు చేయగా.. సుల్తాన్‌పూర్ జిల్లా కోర్టు రాహుల్‌ను నిర్దోషిగా తేల్చింది.

సంబంధిత పోస్ట్