స్పాసెంటర్‌పై రైడ్స్.. 50 మంది అరెస్ట్

4చూసినవారు
స్పాసెంటర్‌పై రైడ్స్.. 50 మంది అరెస్ట్
హరియాణాలోని గురుగ్రామ్‌లో ఒక ప్రముఖ మాల్‌లోని 18 స్పా సెంటర్లపై పోలీసులు, మహిళా కమిషన్ సంయుక్తంగా మెరుపుదాడులు నిర్వహించాయి. సెక్టార్-90లోని సఫైర్ 90 మాల్‌లో 10 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఈ ఆపరేషన్ జరిగింది. నిర్వాహకులు తలుపులు తెరవడానికి నిరాకరించడంతో, పోలీసులు వెల్డింగ్ మెషీన్లతో బలవంతంగా లోపలికి ప్రవేశించారు. లోపల ప్రత్యేక గదులు, సెక్స్ టాయ్స్, అభ్యంతరకర పరిస్థితుల్లో 30 మంది మహిళలు, 20 మంది పురుషులు కనిపించారు. పోలీసులు ఎలక్ట్రానిక్, డిజిటల్ పరికరాలు, ఇతర వస్తువులు, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్