హైదరాబాద్‌లో మొదలైన వర్షం (వీడియో)

9చూసినవారు
TG: హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్, బి.ఎన్.రెడ్డి నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, బాలాపూర్ వంటి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగర శివారు ప్రాంతాల్లోనూ వర్షం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, యూసుఫ్‌గూడ మరియు అమీర్‌పేట ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్