బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో వర్షం తగ్గింది. దీంతో అంపైర్లు పిచ్ కండిషన్లను పరిశీలిస్తున్నారు. గ్రౌండ్ స్టాఫ్ మైదానంలో పిచ్పై కప్పిన కవర్లను తొలగిస్తున్నారు. కాసేపట్లో టాస్ వేసే అవకాశం ఉంది. ఓవర్లను కుదించే ఛాన్స్ ఉంది. కాగా సిరీస్ డిసైడర్ మ్యాచ్ కోసం
క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.