మరికాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం!

20చూసినవారు
మరికాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం!
TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరికాసేపట్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ అంచనా వేశారు. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వానలు పడతాయని తెలిపారు. అలాగే పలు జిల్లాల్లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు. కాగా ధాన్యం రోడ్లపై ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్