నేడు ఈ జిల్లాల్లో వర్షాలు!

4చూసినవారు
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు!
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచన వేసింది. ఈ మేరకు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగరకర్నూల్,వనపర్తి, NRPT, గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. ఈ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్