ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు

7చూసినవారు
ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు
TG: తుఫాన్ ప్రభావంతో రేపటి వరకు రాష్ట్రంలో వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షం కురవొచ్చని పేర్కొంది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్